నందనాయకతండా బావిలో పడిన యువకుడు బాధవత్ విష్ణు ఆదివారం వారి స్వంత బావిలో పడినాడు. సోమవారం స్థానికులు, సీఐ మహేందర్, ఫైర్ వారు బావిలో గాలించగా విష్ణు మృతదేహం లభ్యం కావడంతో పంచనామా నిర్వహించి, పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎంకు మృతదేహాన్ని తరలించడం జరిగిందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లై తెలిపారు.