రాయితీ బస్ పాసుల దరఖాస్తుల స్వీకరణ

1031చూసినవారు
రాయితీ బస్ పాసుల దరఖాస్తుల స్వీకరణ
దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) ఇండియా ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వికలాంగుల వద్ద నుండి రాయితీ బస్సు పాసుల కోసం ఎంపీపీ మార్క సుమలత-రజినికర్ గౌడ్, సర్పంచ్ రబియా హుస్సేన్ లు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్