నాస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి

85చూసినవారు
నాస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
విద్యార్థుల్లో విద్యాసామర్ధ్యాలు పెంచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్ తేజ అన్నారు. సోమవారం వంచనగిరి మోడల్ స్కూల్, కస్తూర్బా బాలిక విద్యాలయం, శాయంపేట హవేలీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) మోడల్ పరీక్షలను , ఉపాధ్యాయ, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్