పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోండి

371చూసినవారు
పల్లె దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోండి
గీసుగొండ మండలంలోని గిరిజన గ్రామాలైన నందనాయక్ తండా, దశ్రు తండా గ్రామాలకు ఉన్న ప్రైమరి హెల్త్ సబ్ సెంటర్‌ను పల్లె ధవాఖానగా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేశారు. ఈ పల్లె దావాఖాన నూతన డాక్టర్‌గా తోట సదానందం నియమితులయ్యారు. ఇకనుండి ఈ సెంటర్‌లోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ సదానందం తెలిపారు. ఈ అవకాశాన్ని రెండుగ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచులు బాధవత్ అమ్మి, కేలోత్ సరోజ స్వామీ చౌహన్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్