చర్చ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

72చూసినవారు
చర్చ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలోని మిస్పా బాప్టిస్ట్ చర్చి 38వ వార్షికోత్సవ వేడుకల్లో గురువారం స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి బోధనలు సమాజంలో బోధిస్తూ ఒక సంఘంగా ఏర్పడి 38 సంవత్సరాలు అందరు కలిసి ఉండడం సంతోషంగా ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్