మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్