గీసుగొండ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలుగ్రామాల పంచాయతి కార్యదర్శులకు, ఉపాధి సిబ్బందిలకు నర్సరీ, మరియు తెలంగాణ క్రీడాప్రాంగణం, పనులను త్వరలో పూర్తి చేయాలని ఆధార్ సీడింగ్ మొత్తం చేయాలని సూచించారు. త్వరలో మన జిల్లాకు సెంట్రల్ టీం వారు రానున్నారని జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీవో ప్రభాకర్, ఏపిఓ చెంద్రకాంత్, ఈసీ, శ్రీలత, టి ఏఎస్, సుష్మ, ఓంకార్, ఫీల్డ్ అసిస్టెంట్స్, కార్యదర్శులు పాల్గొన్నారు.