మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి: ఎమ్మెల్యే

64చూసినవారు
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో సోమవారం శాంతి మండల సమైక్య వార్షిక మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని అన్నారు. 1994 కి పూర్వం మహిళలు ఇంటికే పరిమితమై భయటికి రావాలంటే భయపడే స్థాయి నుండి నేడు కుటుంబ ఆర్థిక పరిస్థితి మార్చే స్థాయికి ఎదిగారన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్