రాయపర్తి: ముఖ్యమంత్రిని కలిసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆదివారం హైదరాబాదులో రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.