నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

57చూసినవారు
నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
విద్యారణ్య ప్రభుత్వ సంగీతా నృత్య కళాశాలలో పలు విభాగాల్లో సర్టిఫికెట్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు పొడిగించామని కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కూచిపూడి నృత్యం, సితార్, పెరిణి నృత్యం పలు విభాగాల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్