సఖి కేంద్రం నిర్వహణకు దరఖాస్తులు

76చూసినవారు
సఖి కేంద్రం నిర్వహణకు దరఖాస్తులు
జనగామ జిల్లాలో ఉన్న సఖీ కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి సంయుక్తంగా నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 23లోగా తన కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 6303809964 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్