స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు

2619చూసినవారు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని సెర్ఫ్ స్వయం సహాయక సంఘాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాలు శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి విడుదల చేశారు. ఈ మేరకు సెర్ఫ్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 36, 545 సంఘాలకు గత నాలుగు నెలకు సంబంధించిన రూ: 37. 65 కోట్లు విడుదలయ్యాయి. దీంతో సంఘాలకు వడ్డీ భారం తగ్గనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్