అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడను: ఎమ్మెల్యే

52చూసినవారు
అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడను: ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడనని అలాగే నిర్లక్ష్యం వహిస్తే అస్సలు సహించనని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నియోజకవర్గ పరిధిలో చప్పట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్