మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రజిత

66చూసినవారు
మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రజిత
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ముద్రబోయిన రజిత నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్ ఆమెకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్