స్టేషన్ ఘనపూర్ : అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు

50చూసినవారు
స్టేషన్ ఘనపూర్ : అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు
దసరా లోపు అర్హులైన ప్రతీ కుటుంబానికి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్ లు అందించనున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం చిల్పూర్, జఫర్గడ్, లింగాల ఘనపూర్ మండలాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 19లక్షల 54వేల 500రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలోనే 1000 మంది లబ్ధిదారులకు 10కోట్ల రూపాయల ఆర్థిక సహాయన్ని అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్