అంగన్వాడిలో స్కూల్ డే కార్యక్రమం

51చూసినవారు
అంగన్వాడిలో స్కూల్ డే కార్యక్రమం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సరస్వతి హాజరై మాట్లాడుతూ. పిల్లలకు ఆట పాటలతో పాటు విద్యను అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం చిన్నారులతో పలు ప్రదర్శనలు చేయించారు.

సంబంధిత పోస్ట్