వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో త్వరలోనే నగర రూపురేఖలు మారనున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వరంగల్ నగరాభివృద్ధిపై హైదరాబాద్లో మంత్రి పొంగులేటి, సురేఖ, ప్రభాకర్ లు, మంగళవారం హైదరాబాద్ లో సమీక్షా నిర్వహించిన వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.