పంచాయతి కార్యదర్శుల బదిలీలు

57చూసినవారు
పంచాయతి కార్యదర్శుల బదిలీలు
స్టేషన్ ఘనపూర్ పంచాయతి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఏదునూరి సత్యనారాయణ గురువారం చాగల్లు గ్రామానికి బదిలీపై వెళ్లారు. చాగల్లు పంచాయతి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న లింగయ్య బదిలీపై స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీకి వచ్చారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్