పశువైద్యశాలలో మార్పు ఏప్పుడు..?

55చూసినవారు
పశువైద్యశాలలో మార్పు ఏప్పుడు..?
ఘనపూర్ స్టేషన్ మండలంలో ఉన్న గ్రామ పంచాయితీ పక్కన ఉన్న పశు వైద్యశాల సమస్యలకు అడ్డాల తయారయ్యింది. చాలా రోజుల నుంచి బోర్డ్ ఏర్పాటు చేయలేదు. ఇకనైన ఒక కొత్త భవనం నిర్మించేలా, గేట్ కు తాళం వేసి భద్రత కల్పించాలని ఇది ఒక పశు వైద్యశాల అని తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్