బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు

19600చూసినవారు
25 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోనే ఉన్నానని ఎక్కడ అవినీతి చేయలేదని, బిజెపి పార్టీకి వెట్టి చాకిరి చేశానని అయినా పార్టీ గుర్తించలేదని సినీ నటుడు ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి బాబు మోహన్ అన్నారు. సోమవారం వరంగల్లో మీడియా సమావేశంలో తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేఏ పాల్ ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్