పలిగిన పైప్ లైన్.. వృధాగా పోతున్న నీరు

80చూసినవారు
ఫోర్ట్ రోడ్ వై జంక్షన్ సులభ్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం డ్లైన్ పగిలిపోయింది. దీంతో రంగశాయిపేట, శంభునిపేట, నాయుడుపంపు వరకు తాగునీరు రోడ్డుపై నిలిచిపోయింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి నీటిని ఖమ్మంరోడ్పై నుంచి కాకుండా ఖిలావరంగల్ కు వెళ్లే డ్రెయినేజీలోకి మళ్లించడంతో వాహనాలు వెళ్లిపోయాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్