దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కుల గణన చేయడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరంగలో ఇంటింటి సమగ్ర సర్వేను ప్రారంభించారు. సమగ్ర సర్వే ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిలారు.