సికేఎమ్ ఆసుపత్రి పై కలెక్టర్ స్పందన

67చూసినవారు
వరంగల్ నగరంలోని సికేఎమ్ ఆసుపత్రి లో గర్భిణీ లకు స్కానింగ్ తీయడంలో ఇబ్బందులు సిబ్బంది తీరు పై లోకల్ యాప్ లో గురువారం ప్రచురితమైన వార్తకు జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి స్పందించారు. సూపరింటెండెంట్ రివ్యూ నిర్వహించాలని, అలాగే రెడీయాలజిస్ట్ నియామకం కు ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత పోస్ట్