శైలపుత్రి అవతారంలో అమ్మవారి దర్శనం

64చూసినవారు
వరంగల్ నగరంలోని కరిమాబాద్ లోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో, శ్రీ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం సాయంత్రం, ఆలయ అర్చకులు కాపార్తి శంకర్, శివ వేదమంత్రాలతో కలుష స్థాపన, నవగ్రహ స్థాపన, విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్