వరంగల్ నగరంలో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున గుట్కా పట్టుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. కాకతీయ థియేటర్ సమీపంలోని ముకేష్ కొలరియా ఇతర ప్రాంతాల నుంచి గుట్కా తెచ్చి అమ్ముతుండటంతో మట్టేవాడ పోలీసులతో కలిసి దాడి చేసి, రూ. 6. 50 లక్షల విలువ చేసే సరకు పట్టుకున్నారు.