ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం క్షేమంగా గమ్యానికి చేరుదాం: సీఐ

66చూసినవారు
భారత ప్రభుత్వ యువజనల, క్రీడా శాఖ ఆదేశానుసారం "దీవాలి విత్ భారత్" భారత్ తో నా దీపావళి అనే కార్యక్రమాన్ని ఎన్వైకే వరంగల్, ఏవివి జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు సంయుక్త ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మట్టేవాడ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ , సీట్ బెల్టు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర రూల్స్ పై అవగాహన కలిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్