వరంగల్ తూర్పు అధికారులు 39 వ డివిజన్ ఏకశిలా నగర్ లో వీధి కుక్కలు విపరీతంగా ఉండడం వల్ల రోడ్ల మీదకి రావాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కుక్కలను జనాల నివాసాలకు దూరంగా వదిలివేయాలని ఏకశిలనగర వాసులు కోరుచున్నారు.