అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి

74చూసినవారు
అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి
అయోధ్యలో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల డిమాండ్ చేశారు. బుధవారం ఏసీరెడ్డినగర్లో ధర్నా చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించని పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు విజయ సభ్యులు రేణుక, సంగీత, స్వప్న, భాగ్యలక్ష్మి, భాగ్య తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్