వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ. జిల్లాలో లెట్ రైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, స్టోన్ మెటీరియల్ ఉన్నాయని, అందులో వివిధ మండలాలలో 34 లీజ్ ఇవ్వడమైనదని జిల్లాలో ఉన్న మైనింగ్ అనుమతుల వివరాలు, మైనింగ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై వచ్చిన ఫిర్యాదుల పై సమీక్షించారు.