ఆలయ భూములు కబ్జా చేస్తే సహించం: మాజీ ఎమ్మెల్సీ

69చూసినవారు
ఆలయ భూములు కబ్జా చేస్తే సహించం: మాజీ ఎమ్మెల్సీ
వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గురువారం విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. రంగనాథ స్వామి ఆలయ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని వారు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్