ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలి

67చూసినవారు
ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17 మంగళవారం ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో పాటు అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి డిసిపి రవీందర్, సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్