మనో వైకల్యం అవరోధం కాదని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. సాయి కుమార్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వరంగల్ కాశిబుగ్గలోని మధర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించి దివ్యాంగులు మరియు వయోవృద్ధులతో సరదాగా గడిపి వారికీ పండ్లు, బిస్కేట్లు పంపిణి చేశారు.