వరంగల్: మంత్రితో ఊరి సమస్యలు వెల్లడించిన ప్రజలు

61చూసినవారు
వరంగల్: మంత్రితో ఊరి సమస్యలు వెల్లడించిన ప్రజలు
సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి కొండా సురేఖ ని లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వారు మంత్రి కి ఊరు సమస్యలు వివరించడం జరిగింది. సమస్యలు త్వరగా పరిష్కరించాలని స్థానికులు మంత్రి ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్