భార్యపై భర్త కత్తితో దాడి

77చూసినవారు
వరంగల్ ఉర్స్ జెండా ప్రాంతంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. రాము అనే వ్యక్తి తన భార్య రాజశ్రీతో తరచు గొడవ పడుతూ ఉండేవాడు. సోమవారం ఇద్దరి మధ్య జరిగిన గొడవ చిలికిచిలికి గాలివానగా మరి. భార్యను కత్తి తో దాడి చేసి పరారైయ్యాడు. మిల్స్ కాలనీ పోలీసులు రాజశ్రీ ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్