35వ డివిజన్ కార్పొరేటర్ 36వ డివిజన్ సమస్యల పైన చొరవ

58చూసినవారు
35వ డివిజన్ కార్పొరేటర్ 36వ డివిజన్ సమస్యల పైన చొరవ
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ 36వ డివిజన్ చింతల్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఖాజా మైనోదిన్ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని 35వ డివిజన్ కార్పొరేటర్ ను కలువగా దగ్గరుండి కొత్త నల్ల సరఫరా ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని పనులు కూడా చేయడంతో ప్రజలు ఇతను 35వ డివిజన్ కు ఇంచార్జినా? 36వ డివిజన్కు అసలు కార్పొరేటర్ ఉన్నాడా? లేడా? అని గుసగుసలు ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్