ప్రతి ఇంటికి సమగ్ర సర్వే: కలెక్టర్ ప్రావీణ్య

73చూసినవారు
ఎన్యుమరేషన్ బ్లాకుల ప్రకారం జిల్లాలోని ప్రతి ఇంటిని సర్వే చేయాలని ఎన్యుమరేటర్లను ఆదేశించినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను కలెక్టర్ పరిశీలించారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఇంటికి సర్వే పూర్తి చేసినట్లు వేసిన స్టిక్కర్ను కలెక్టర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్