భద్రకాళి చెరువు పూడికతీత పనులకు అన్ని చర్యలు తీసుకోవాలి

52చూసినవారు
భద్రకాళి చెరువు పూడికతీత పనులకు అధికారులు సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వరంగల్ కలెక్టర్ సత్య శారదా, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ లతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో వివిధ అభివృద్ధి పై సమావేశాన్ని నిర్వహించారు. చెరువులో ఉన్న నీటిని పూర్తిగా తీసివేసిన అనంతరం చేరుబులోకి చెత్త రాకుండా చుసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్