ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ

77చూసినవారు
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు శుక్రవారం వరంగల్ జిల్లా కోర్ట్ ఆవరణలో ఘనంగా జరిగాయి. మహిళ న్యాయవాదులు బారి బతుకమ్మను మధ్యలో పెట్టి ఉయ్యాల పాటల నడుమ మూడవ రోజు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. వి. నిర్మల గీతాంబ, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొని మహిళ న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాలు చేశారు.

సంబంధిత పోస్ట్