భద్రకాళి చెరువు పూడిక తీసే పనులు వేగంగా జరుగుతున్నాయి మరో రెండు రోజులు అయితే చెరువులోని నీరంతా ఖాళీ అవుతుందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. భద్రకాళి చెరువు 900 సంవత్సరాల క్రితం కాకతీయ నిర్మించారు చెరువు విస్తీర్ణం 382 ఎకరాలు చెరువు పూర్తి నీటి సామర్థ్యం 1050 ఎంసీ ఎఫ్ టిలు. ఇరిగేషన్ అధికారులు పూడిక తీసి ఎందుకు ప్రణాళిక రూపొందించడంతో 9 రోజుల నుండి చెరువులోని నీటిని కిందికి వదులుతున్నారు.