మడికొండ టిఎన్ఎస్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభం

80చూసినవారు
మడికొండ టిఎన్ఎస్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభం
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం ఆదివారం మడికొండలోని 46వ డివిజన్ లోని టీఎన్జీవోస్ కాలనీలో 30 ఫీట్ల సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. గతంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన ఈ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, కాలనీ అధ్యక్షులు లింగాల సూరిబాబు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్