కుటుంబం రోడ్డున పడొద్దు అంటే హెల్మెట్ ధరించాలి: సీపీ

64చూసినవారు
కుటుంబం రోడ్డున పడొద్దు అంటే హెల్మెట్ ధరించాలి: సీపీ
హెల్మెట్ పెట్టుకొకుండా ద్విచక్రవాహనం నడుపుతున్న ఈ రోజుల్లో తనతో పాటు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించి బైక్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి వేళ కాజీపేటలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కంట పడటంతో పోలీస్ కమిషనర్ ఇరువురు యువకులను అభినందించారు. కుటుంబం రోడ్డున పడొద్దు అంటే ప్రతి ద్విచక్రవాహన దారుడు హెల్మెట్ ధరించడం శ్రేయస్కరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్