డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా

71చూసినవారు
డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానా
హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ జా పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన(11) మంది వ్యక్తులను మేజిస్ట్రేట్ విద్యాసాగర్ ఎదుట హాజరు పరచగా (11) మంది వ్యక్తులకు 14, 500 రూపాయల జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 6 గురిని కోర్టులో హాజరు పర్చగా 3, 500 రూపాయల జరిమానా విధించినట్లు హనుమకొండ ట్రాఫిక్ సిఐ షూకూర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్