వరంగల్ టాస్క్‌ఫోర్స్ హన్మకొండ పోలీస్ లు, హన్మకొండ పిఎస్ పరిధిలోని డబ్బాలు జంక్షన్ వద్ద గల శ్రీ రామ బార్ అండ్ రెస్టారెంట్లో నిబంధనలకు విరుద్ధంగా గురువారం ఉదయం 5. 30 గంటల సమయానికే బార్ అండ్ రెస్టారెంట్ తెరిచి మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్న బార్ షాపుపై దాడి చేశారు. కౌంటర్ పై ఉన్న మాచర్ల శ్రీనివాస్, ఓనర్ రవీందర్ లను పట్టుకొని 3, 890/- రూపాయల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నారు.