దుర్గా మాతకు మహిళాలచే కుంకుమ పూజ

64చూసినవారు
దుర్గా మాతకు మహిళాలచే కుంకుమ పూజ
హన్మకొండలోని దుర్గామాత నవరాత్రులలో భాగంగా మంగళవారం అర్చకులు సునీల్ శర్మ మహిళాలచే కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్