ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

70చూసినవారు
హన్మకొండ రెడ్డి కాలనీ లోని జవహర్ రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నరనే సమాచారంతో సోమవారం రాత్రి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మొత్తం ఆరుగురుని టాస్క్‌ఫోర్స్, కేయుసి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకొని, రూ. 20, 820/-, 6 సెల్ఫోన్ లను స్వాదీనం చేసుకుని విచారణ నిమిత్తం కేయుసి పోలీసులకు అప్పగించడం జరిగిందని టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్