దోషులు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా శిక్షించాలి

64చూసినవారు
దోషులు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా శిక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలియజేశారు. ఇటీవలే కొడంగల్ లోజిల్లా అధికారిపై జరిగిన ఘటనను ఎమ్మెల్యే నాయిని తీవ్రంగా ఖండించారు. దోషులు ఎవరైనా పార్టీలకు అతీతంగా శిక్షించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్