అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్

1690చూసినవారు
అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్
అదుపు తప్పి మొరంలోడ్ తో వెళ్తున్న టిప్పర్ బోల్తాపడింది. ఈ సంఘటన మండలంలో మహమూద్ పట్నం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇనుగుర్తి నుంచి కేసముద్రం వైపునకు వెళ్తున్న టిప్పర్ మహమూద్ పట్నం గ్రామ సమీపంలో గల మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో బోల్తాకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్పల్ప గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్