వరంగల్: మాజీ ప్రధానికి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్

55చూసినవారు
వరంగల్: మాజీ ప్రధానికి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్
మాజీ ప్రధాని దేశం గర్వించే నేత డా. మన్మోహన్ సింగ్ అని జిల్లా న్యాయవాదులు అన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆయన సంతాప సభలో నివాళులు అర్పించి న్యాయవాదులు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని రెండు నిమిషాల పాటు న్యాయవాదులు మౌనం పాటించారు.

సంబంధిత పోస్ట్