వరంగల్‌: మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి

77చూసినవారు
వరంగల్‌: మహిళలు మౌనం వీడి షీటీంకు ఫిర్యాదు చేయండి
మహిళలు ఎక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతుంటే మౌనం పాటించకుండా ధైర్యంగా షీ టీంకు ఫిర్యాదు చేయాలని వరంగల్‌ సీపీ‌ మహిళలు, విధ్యార్థునులకు పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో మహిళలు ఏవిధమైన లైంగిక వేధింపులకు గురౌవుతున్నారు. తక్షణమే సదరు బాధిత మహిళలు స్పందించాల్సిన తీరుపై మహిళలకు అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ మహిళ రక్షణ విభాగం నూతనంగా రూపొందించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం అవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్