శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు

62చూసినవారు
సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యులైన సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు హనుమకొండలో శనివారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు సంగీత కళాకారులు సంగీత ఉపాధ్యాయులు శ్రీ ఉమ్మడి లక్ష్మణాచారి గారికి త్యాగరాజస్వామివారి వేషం వేసి స్వామివారి ఉంఛవృత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్